మొక్కల పెంపకంతో పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

– వన మహోత్సవం లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలి,ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో నీటి కుంటల నిర్మాణంతో భూగర్భ జలాలను పెంపొందించాలిజిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, పొలిటికల్ పవర్,తెలుగుదినపత్రిక పిఎన్ 9టీవీ తెలుగున్యూస్.వనపర్తిజిల్లాబ్యూరోయస్.ఈశ్వర్.ఆగస్టు26.2026.మొక్కలపెంపకంద్వారాపర్యావరణ సమతుల్యతనుకాపాడటంతో పాటు భవిష్యత్ తరాలకు మెరుగైన వాతావరణాన్ని అందించవచ్చని జిల్లాకలెక్టర్,ఆదర్శ్,సురభిసూచించారు.మంగళవారం వనపర్తి మండలం సవాయిగూడెం గ్రామంలోని అటవీ శాఖ పరిధిలోని ప్రకృతి వనాన్ని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సందర్శించారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మొక్కల నాటే కార్యక్రమంలో పాల్గొని మొక్కను నాటారు.ఈ సందర్భంగా వనమహోత్సవం కార్యక్రమం ప్రాధాన్యతను కలెక్టర్...