మొక్క నాటుదాం… పర్యావరణాన్ని కాపాడుదాం.
– ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలి కొత్తకోట మున్సిపల్ చైర్‌పర్సన్ అరుణ శ్రీనివాస్, పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్.ఈశ్వర్ ఆగస్టు 26.2026.ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని, కొత్తకోట మున్సిపల్.చైర్‌పర్సన్,అరుణశ్రీనివాస్,అన్నారు.మంగళవారందేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు, తెలంగాణప్రభుత్వంప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమంలోభాగంగా, కొత్తకోట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈసందర్భంలోకొత్తకోట మున్సిపల్ చైర్‌పర్సన్ అరుణశ్రీనివాస్.మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ...