మొరుసుపల్లి ఇంట పెళ్లిసందడి జగనన్న మేనకోడలు పెళ్ళి వేడుకలు ప్రారంభం
కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైస్సార్ పుత్రిక మొరుసుపల్లి షర్మిల కూతురు ఈనెల 24న నిశ్చితార్థం పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సీఎం డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి కూతురు షర్మిల కూతురు అంజలి రెడ్డి వివాహం సెప్టెంబర్ 24న నిశ్చితార్థం. నవంబర్ 25న వివాహ వేడుక. డిసెంబర్ 5న రిసెప్షన్ వేడుక నిర్వహించనున్నారు. వైయస్సార్ కడ జిల్లా వేంపల్లి మండలం...