మోజర్లలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 26 2026: పెద్దమందడి మండలం మోజర్ల గ్రామంలో బోనాల పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ కె. చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మహిళలు భక్తిశ్రద్ధలతో బోనాలను సిద్ధం చేసుకుని అమ్మవారి ఆలయానికి తీసుకువచ్చారు. డప్పు వాయిద్యాల నడుమ బోనాలను ఊరేగింపుగా తీసుకెళ్లారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి బోనాలను సమర్పించారు. భక్తులు...