మోజర్లలో ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు
గ్రామ సర్పంచ్ కె. చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహణ పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో అక్టోబర్ 26 2026: పెద్దమందడి మండలం మోజర్ల గ్రామంలో మహర్షి వాల్మీకి జయంతి వేడుకలను గ్రామ సర్పంచ్ కె. చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మొజర్ల సర్పంచ్ కె చంద్రశేఖర్ మాట్లాడుతూ... రామాయణ మహాకావ్యాన్ని రచించి ప్రపంచానికి ధర్మం,...