మోజర్లలో ఘనంగా సప్తాహ యాగ పూజలు
శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం వద్ద రెండు రోజుల పాటు ప్రత్యేక పూజలు భజన బృందాలతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు.. భక్తులకు అన్నదాన కార్యక్రమాలు పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు సెప్టెంబర్ 5 2026: పెద్దమందడి మండలం మోజర్ల గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం వద్ద సప్తాహ యాగ పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించేందుకు గ్రామ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. శనివారం, ఆదివారం రెండు రోజుల పాటు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు....