మోజర్లలో శ్రీ రామలింగేశ్వర దేవస్థానం వద్ద ఘనంగా గణపతి ఉత్సవాలు

  పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 15, 2026: పెద్దమందడి మండలం మోజర్ల గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర దేవస్థానం సమీపంలో వినాయక చవితి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గణనాథుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. వినాయక విగ్రహ దాతలు ఆడేం చెన్నమ్మ, ఆడేం ఆంజనేయులు కుటుంబ సభ్యులు ఆడేం రమేష్, ఆడేం సరిత తదితరులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు...