Date of Publish : 20 September 2026, 5:42 amPosted by : POLITICAL POWER
మోజర్లలో సందడిగా అక్షరాభ్యాసం.. అన్నప్రాసన
తల్లీబిడ్డల ఆరోగ్యంపై అవగాహన కల్పించిన అంగన్‌వాడీ సిబ్బందిపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 20 2026:పెద్దమందడి మండలం మోజర్ల గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రంలో అక్షరాభ్యాసం, అన్నప్రాసన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ కె. చంద్రశేఖర్, ఉపసర్పంచ్ ఆర్. రాములు, సూపర్‌వైజర్ సుధా, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు యుగంధర్, అంగన్‌వాడీ టీచర్లు శారద, సువర్ణ, ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎం, గర్భిణులు, బాలింతలు, తల్లులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులకు సంప్రదాయబద్ధంగా అన్నప్రాసన నిర్వహించి, అక్షరాభ్యాసం చేయించారు.బాలామృతంతోవివిధరకాలపిండివంటలు, పోషకాహారపదార్థాలనుతయారుచేసుకోవచ్చనిసిబ్బందితల్లులకుప్రత్యక్షంగాతయారుచేసిచూపించారు. అంగన్వాడీకేంద్రంలోఅందించేఒకపూటసంపూర్ణభోజనాన్నిగర్భిణులు, బాలింతలుతప్పనిసరిగావినియోగించుకోవాలనిసర్పంచ్చంద్రశేఖర్సూచించారు. తల్లులుతమఆరోగ్యంతోపాటుచిన్నారులఆరోగ్యంపైప్రత్యేకశ్రద్ధవహించాలనిఆయనకోరారు. సూపర్వైజర్సుధామాట్లాడుతూ… గర్భిణులు, బాలింతలుతీసుకోవాల్సినపౌష్టికాహారంగురించివివరించారు. అదేవిధంగారక్తహీనతనివారణకుఅవసరమైనఆహారపదార్థాలు, పోషకవిలువలపైతల్లులకుఅవగాహనకల్పించారు. బాలామృతం, అంగన్వాడీద్వారాఅందించేపౌష్టికాహారాన్నిసద్వినియోగంచేసుకునితల్లి, బిడ్డలుఆరోగ్యంగాఉండేలాచూసుకోవాలనిసిబ్బందిసూచించారు. ఈ కార్యక్రమంలోపాల్గొన్నతల్లులు, గర్భిణులు, బాలింతలుఅంగన్వాడీసిబ్బందినిర్వహించినఅవగాహనకార్యక్రమాన్నిఅభినందించారు.