మోజర్లలో సందడిగా అక్షరాభ్యాసం.. అన్నప్రాసన

తల్లీబిడ్డల ఆరోగ్యంపై అవగాహన కల్పించిన అంగన్‌వాడీ సిబ్బందిపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 20 2026: పెద్దమందడి మండలం మోజర్ల గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రంలో అక్షరాభ్యాసం, అన్నప్రాసన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ కె. చంద్రశేఖర్, ఉపసర్పంచ్ ఆర్. రాములు, సూపర్‌వైజర్ సుధా, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు యుగంధర్, అంగన్‌వాడీ టీచర్లు శారద, సువర్ణ, ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎం, గర్భిణులు, బాలింతలు, తల్లులు పాల్గొన్నారు. ఈ...