మోజర్ల గ్రామంలో ఘనంగా గ్రామసభ – బడిబాట కార్యక్రమం

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక / పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 10 2026: పెద్దమందడి మండలంలోని మోజర్ల గ్రామంలో గ్రామసభ మరియు బడిబాట కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యలు, విద్యా ప్రగతి అంశాలపై నిర్వహించిన ఈ సమావేశంలో అన్ని శాఖల అధికారులు పాల్గొని సమీక్ష చేపట్టారు. కార్యక్రమానికి మోజర్ల సర్పంచ్ చంద్రశేఖర్ అధ్యక్షత వహించగా, ఉపసర్పంచ్ రాములు, పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్ పాల్గొన్నారు. మండల ప్రజాపరిషత్ కార్యాలయ సిబ్బంది శ్రీనివాసులు, వైద్య సిబ్బంది, ఫీల్డ్...