మోజర్ల గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న ఉప సర్పంచ్ ఆర్. రాములు
పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 28 2026: పెద్దమందడి మండలం, మోజర్ల గ్రామంలో ఆదివారం రోజు "మన పిల్లల నిండు జీవితానికి రెండు చుక్కలు" అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మోజర్ల గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ఉప సర్పంచ్ ఆర్. రాములు పాల్గొని ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో...