మోడల్ పాఠశాలల అభివృద్ధి పనులు చక్కటి ప్రణాళికతో చేపట్టాలి..!
జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వైయస్సార్ కడప జిల్లా బ్యూరో ఎం వెంకటేష్ కడప, జూన్ 24 2026: జిల్లాలో సమగ్ర శిక్ష అభియాన్ ప్రాజెక్టు ద్వారా ఎంపిక చేసిన పాఠశాలల్లో చేపట్టనున్న అభివృద్ధి పనులను ప్రణాళికాబద్ధంగా, నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ హాలులో జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి అధ్యక్షతన.. సమగ్ర శిక్ష...