మోడీ ప్రభుత్వానికి కార్మికులు శత్రువులు కార్పొరేట్ శక్తులు మిత్రులు
– కార్మికులను బానిసలుగా మార్చేందుకే నూతన లేబర్ కోడ్స్, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.ఎస్.బాలరాజ్ పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జులై 31.2026. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కార్మికులు శత్రువులు కార్మికుల శ్రమను దోచి సంపదను లూఠీ చేసే కార్పొరేట్ శక్తులు మిత్రులుగా మారారని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.బాలరాజ్ తీవ్రంగా ధ్వజమెత్తారు. ఆల్ ఇండియా ట్రేడియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ) వనపర్తి జిల్లా నాలుగో మహాసభలు పెబ్బేరు మండల కేంద్రంలో ఘనంగా ప్రారంభమయ్యాయి....