మోడీ ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాల పై కదం తొక్కిన ఎర్ర దండు

ములకలపల్లి లో కార్మికులు,రైతులు,వ్యవసాయ కార్మికులు భారీ రాస్తారో బిజెపి ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాల పై పోరాటాలు ఉధృతం చేయాలి కార్మిక హక్కులను హరిస్తున్న బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించేవరకు కార్మిక, కర్షక ఐక్య ఉద్యమాలు చేయాలి పొలిటికల్ పవర్ న్యూస్ ఎన్ వి ఆర్ 9 టీవీ తెలుగు సమగ్ర జాతీయ పత్రిక( ఆర్సి కారం వెంకటేష్) ములకలపల్లి: బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక,ప్రజా వ్యతిరేక విధానాల పై ఐక్య ఉద్యమాలు ఉధృతం చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా...