మౌలాలిలో ఘనంగా పోతుల వినోద్ యాదవ్‌కు సన్మానం! కుషాయిగూడ ఆర్టీసీ బస్ డిపో గౌరవ అధ్యక్షుడిగా నియామకం పట్ల యాదవ సంఘం హర్షం
హైదరాబాద్ (పొలిటికల్ పవర్ - తెలంగాణ స్టేట్ క్రైమ్ బ్యూరో): సమాజ సేవలోనూ, ప్రజా సమస్యల పరిష్కారంలోనూ ముందుండే నాయకత్వానికి తగిన గుర్తింపు లభిస్తే ఆ ప్రాంత ప్రజల్లో ఆనందం రెట్టింపు అవుతుంది. మౌలాలికి చెందిన ప్రముఖ వ్యక్తి పోతుల వినోద్ యాదవ్ కుషాయిగూడ ఆర్టీసీ బస్ డిపో గౌరవ అధ్యక్షులుగా ఎన్నికైన సందర్భంగా.. నేరేడ్మెట్ యాదవ సంఘం ఆధ్వర్యంలో ఆయనను అత్యంత ఘనంగా సన్మానించారు. ఈ ప్రత్యేక అభినందన కార్యక్రమంలో భాగంగా.. యాదవ సంఘం ప్రతినిధులు పోతుల వినోద్ యాదవ్‌ను శాలువాతో...