యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ అనే రేవంత్ బ్రాండ్ ఫ్లాప్ షో!
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో బాజ శేఖర్ రెండేళ్లలోనే రూ 188 కోట్లు ఖర్చు చేసి శిక్షణ ఇచ్చింది కేవలం 1000 మంది విద్యార్థులకే కేసీఆర్ హాయంలో తీసుకొచ్చిన టాస్క్ అనే సంస్థకు పోటీగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ అని తెచ్చి బొక్కబోర్లా పడ్డ రేవంత్ కేసీఆర్ హాయంలో 8,37,000 మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వగా, రేవంత్ రెండేళ్లలో శిక్షణ ఇచ్చింది 1000 మంది విద్యార్థులకే శిక్షణ పొందిన...