యాకుతాపుర నియోజకవర్గంలో టిఆర్ఎస్ జండా పండుగ
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక బిఆర్ 9టీవీ తెలుగు న్యూస్ హైదరాబాద్ బ్యూరో కె ఉపేందర్ యాకుతూపుర నియోజకవర్గం లోని, గౌలిపుర, డివిజన్లో తెలంగాణ రక్షణ సేన జెండా ఆవిష్కరణ, నందాల అనిల్ కాంటెస్టేడ్ ఎమ్మెల్యే గౌలిపుర డివిజన్ ఆధ్వర్యంలో, నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా మనోజ అక్క రావడం జరిగింది టిఆర్ఎస్ స్టేట్ స్పొకె పర్సన్.మాట్లాడుతూ తెలంగాణలో టిఆర్ఎస్, కవిత అక్క,పాలన వచ్చేంతవరకు పోరాడుతామని, కవిత అక్క,ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పాంచ జన్యం ప్రజల్లోకి తీసుకెళ్తామని, ,ముఖ్యమంత్రి కలను తెలంగాణ నేతలలో...