యాదవ్ద్వారకామాయిలో ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవాలు
108 లీటర్ల పాలతో సాయిబాబాకు అభిషేకం.. వైభవంగా పల్లకి సేవ పొలిటికల్ పవర్ తెలుగు జాతీయ దినపత్రిక తెలంగాణ స్టేట్ క్రైమ్ బ్యూరో మహేందర్ యాదవ్ మల్కాజ్‌గిరి: మల్కాజ్‌గిరి విష్ణుపురి కాలనీలోని ద్వారకామాయి ఆలయంలో గురుపౌర్ణమి మహోత్సవాలు బుధవారం అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ షిర్డీ సాయిబాబాకు ఆలయ ట్రస్ట్ సభ్యులు 108 లీటర్ల పాలతో శోభాయమానంగా పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక అలంకరణ, అర్చన పూజలు చేపట్టారు. మధ్యాహ్న హారతి అనంతరం భక్తులకు పెద్ద ఎత్తున అన్నప్రసాద వితరణ...