యాబై ఏండ్లు దాటిన గొర్రెలు, మేకల పెంపకం దార్లకు 5 వేల రూ,ల పెన్షన్ ఇవ్వాలిగొర్రెల కాపరుల కష్టాలపై క్షేత్రస్థాయి సర్వేలో -రాష్ట్ర నాయకులు గోవింద్
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక మాలోత్ అజయ్ నాయక్ గార్ల మండలం ప్రతి నిది :గార్లమండలంలో 50 సం,లు దాటిన గొర్రెలు, మేకల కాపరులకు ప్రతి నెల 5 వేల రూ,లు పెన్షన్ మంజూరుచేయాలని,చదువుకున్న గొర్ల కాపరులకు గొర్రెల ఫాం నిర్మించాలని గోర్రెల,మేకల పెంపకం దారుల సంఘం రాష్ట్ర నాయకులుఇమ్మడి గోవింద్ డిమాండ్చేశారు.జీఎంపీఎస్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా గోపాలపురం లో మంగళవారం సర్వే నిర్వహించారు. గొర్రెలు, మేకల పెంపకంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న కాపరుల ఆర్థిక, సామాజిక పరిస్థితులపై...