యార్లగడ్డ కుమారి దశదినకర్మలలో సోయం వీరభద్రం
కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి పొలిటికల్ పవర్,దమ్మపేట, ఆగస్టు 24: అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేట మండల కేంద్రంలో కీర్తిశేషులు, భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) నాయకులు యార్లగడ్డ భాస్కరరావు సతీమణి యార్లగడ్డ కుమారి దశదినకర్మ కార్యక్రమానికి బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా నాయకులు సోయం వీరభద్రం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం యార్లగడ్డ కుటుంబ సభ్యులను పరామర్శించిన సోయం వీరభద్రం వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పిస్తూ, ఈ విషాద సమయంలో వారికి అండగా...