యువతకు ఆదర్శంగా వైయస్‌ఆర్‌సీపీ యువజన విభాగం సేవలు అనపర్తిలో మజ్జిగ చలివేంద్రం నిర్వహణ

  పొలిటికల్ పవర్ జాతీయ తెలుగు దినపత్రిక అనపర్తి నియోజకవర్గ ప్రతినిధి మే 10:   తూర్పుగోదావరిజిల్లా అనపర్తి:  యువజన విభాగం చేపడుతున్న సేవా కార్యక్రమాలు యువతకు ఆదర్శంగా నిలవాలని తూర్పుగోదావరి జిల్లా వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సబ్బెళ్ళ కృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం అనపర్తి కెనాల్ రోడ్‌లోని వైయస్‌ఆర్ విగ్రహం వద్ద వైయస్‌ఆర్‌సీపీ యువజన విభాగం అనపర్తి నియోజకవర్గ కన్వీనర్ పడాల దుర్గారెడ్డి (ఆర్కే) సౌజన్యంతో మజ్జిగ చలివేంద్రాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సబ్బెళ్ళ కృష్ణారెడ్డి,...