యువతరం పోరాటం: అహంకారంపై ప్రజాస్వామ్య విజయం..

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఎడిటర్ విశ్లేషణాత్మక కథనం ఘటన చిన్నదే కావచ్చు. ప్రపంచం నలుమూలలా ప్రభావం చూపే ప్రభుత్వ పతనాలో, విప్లవాలో కాకపోవచ్చు. కేవలం ఒక కేంద్ర మంత్రి రాజీనామానే కావచ్చు. ఇతని కంటే ఘనుడు మరో ఆచంట మల్లన్న ఆ పదవిలోకి రావచ్చు. పుష్కర కాలంగా వెన్నాడుతున్న ‘భయం’ చెర వీడి ఈసడించుకున్న బొద్దింక పేరునే తమ దీక్షాదక్షతలకు పతాకంగా ధరించి, జంతర్ మంతర్ వీధుల్లో నిలబడి, కలబడి సాధించుకున్న అపూర్వ విజయం....