యువత చూపు కేతావత్ బీల్యా నాయక్ వైపు..! *

*పొలిటికల్ పవర్ జాతీయ దినపత్రిక దేవరకొండ ప్రతినిధి వనం శ్రీనివాస్ స్టేట్ క్రైమ్ బ్యూరో   ఎక్కడ చూసినా ఇదే మాట..* *టీ* *షాప్‌ల దగ్గర నుంచి రచ్చబండ వరకు..* యువత చర్చల్లో ఇప్పుడు బీల్యా నాయక్ పేరు..! “యువతకు కావాల్సిన నాయకత్వం ఇదే” కొత్త ఆలోచనలు.. కొత్త నాయకత్వం.. యువతతో మమేకమయ్యే తీరు.. దేవరకొండ యువత అడుగులు.. కేతావత్ బీల్యా నాయక్ వైపు రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు ఇది సంకేతమా? ఇప్పుడు దేవరకొండ లో ఇదే హాట్ టాపిక్..! 🔥 దేవరకొండ లో...