యు టి ఎఫ్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం

పొలిటికల్ పవర్‌ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ : దాచేపల్లి మండలంలో యుటిఎఫ్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ నాయకులు దాచేపల్లి మండలంలోని వివిధ పాఠశాలను సందర్శించి ఉపాధ్యాయులచే సభ్యత్వ నమోదు చేయించారు ఈ సందర్భంగా యూటీఎఫ్ నాయకులు ఉపాధ్యాయుల యొక్క సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్...