యూపీఐ లావాదేవీల పై పన్ను ఎత్తివేయాలని మాస్ లైన్ ఆందోళన
*యూపీఐ పన్ను ప్రజలపై కొత్త బాదుడే సిపిఐఎంల్ మాస్ లైన్* జూలూరుపాడు సెప్టెంబర్ 18: పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిన్ 9 తెలుగు న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యూపీఐ లావాదేవీల పై విధించిన మర్చంట్ డిస్కౌంట్ రేట్ ఉపసమరించుకోవాలని. డిమాండ్ చేస్తూ సిపిఐ (ఎంఎల్ ) మాస్ లైన్ ఆధ్వర్యంలో జూలూరుపాడు బస్టాండ్ సెంటర్ లో నిరసన ర్యాలీ నిర్వహించి నిరసనగా 40 నిమిషాల పాటు ఆందోళన చేయడం...