యోగా కేవలం శరీరానికి సంబంధించినది కాదు మనసుకు సంబంధించినది

– ప్రధాని మోడీ కృషి ఫలికంగా ఇక్యరాజ్యసమితి జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా గుర్తించింది, – కొత్తకోట వాకర్స్ క్లబ్స్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో సంయుక్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు, పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 21. 2026. యోగా అనేది కేవలం వ్యాయామం కాదు అది జీవన విధానం. శరీరం, మనసు, ఆత్మ మధ్య సమన్వయాన్ని నెలకొల్పే ఒక మహొన్నత సాధనం అని, మనం కేవలం...