రంగనాథ్‌ను హైడ్రా కమిషనర్ పదవి నుంచి తొలగించండి: హైకోర్టు ఆదేశాలు
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో: బాజ శేఖర్ జులై 27 2026: హైదరాబాద్: హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై కోర్టు ధిక్కరణకు సంబంధించిన పలు కేసులను విచారించిన తెలంగాణ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రంగనాథ్‌ను హైడ్రా కమిషనర్ పదవి నుంచి తొలగించి, ఆ స్థానంలో అర్హత కలిగిన ప్రత్యామ్నాయ అధికారిని వెంటనే నియమించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (సీఎస్)ను హైకోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలను అమలు చేయడంలో నిర్లక్ష్యం,...