రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఏ గోపాల్ రావు నియామకం
పోలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ప్రతినిధి హేమంత్ సాగర్ రాంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధ్యక్షులు వానపల్లి శ్రీనివాస్ రెడ్డి శేరిలింగంపల్లి నియోజకవర్గం కు చెందిన ఏ గోపాల్ రావు రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా నియమించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ... బిజెపి పార్టీలో కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు పదవులు దక్కుతాయని పేర్కొన్నారు అలాగే అందరినీ కలుపుకొని బిజెపి పార్టీ నీ బలోపేతం చేసి రానున్న గ్రేటర్ ఎన్నికలలో బిజెపి పార్టీ...