రక్షా బంధన్ అంటే అన్నా చెల్లెళ్ల గొప్ప బంధాల వారధి

పలుస శంకర్ గౌడ్ జిల్లా అధ్యక్షులు సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 28 2026: రాఖీ పండుగ సందర్భంగా ఈరోజు సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ కు స్వగృహంలో వారి సోదరీమణులు సుజాత, సుమిత్ర, కవిత మరియు రాణి రాఖీ కట్టి ప్రేమానుబంధాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా శంకర్ గౌడ్ మాట్లాడుతూ... అన్నా చెల్లెళ్ల,...