రక్షా బంధన్ అంటే అన్నా చెల్లెళ్ల ఆత్మీయ అనుబంధం
-పలుస శంకర్ గౌడ్, గద్దె భాస్కర్ పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 27 2026: వనపర్తి జిల్లాలోని స్థానిక ప్రైవేట్ పాఠశాలలో రక్షా బంధన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా ఒకరికొకరు రాఖీలు కట్టుకుని సంతోషంగా గడిపారు. ఈ సందర్భంగా సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ మరియు పరావస్తు సొసైటీ స్టేట్ కో-ఆర్డినేటర్ గద్దె భాస్కర్ మాట్లాడుతూ......