రఘునాధపాలెం గిరిజన గ్రామాలకు రూ.110 కోట్లు ఇవ్వండి

కేంద్రానికి మంత్రి తుమ్మల లేఖ  వరద నీటి కాలువల నిర్మాణానికి నిధుల కోసం విజ్ఞప్తి 37 పంచాయతీల్లో 28 ఏజెన్సీ, గిరిజన గ్రామాలు శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌కు లేఖ పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి యన్ 9టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి జూన్ 24 2026: ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలోని రఘునాధపాలెం మండలంలో ఏజెన్సీ, గిరిజన గ్రామ పంచాయతీలకు వరద నీటి కాలువలు, సమగ్ర డ్రైనేజీ వ్యవస్థల నిర్మాణం కోసం రూ.110 కోట్లు మంజూరు చేయాలని రాష్ట్ర వ్యవసాయ,...