రమేష్ గౌడ్ నూతన గృహప్రవేశానికి హాజరైన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
సొంతింటి కలను సాకారం చేసుకున్న రోజే అసలైన ఆనందం ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 13 2026: పెద్దమందడి మండలం జంగమయ్యపల్లి గ్రామానికి చెందిన మాజీ జడ్పీటీసీ రమేష్ గౌడ్ నూతన గృహప్రవేశ కార్యక్రమానికి గురువారం వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నూతన గృహంలో నిర్వహించిన సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొని, స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. అనంతరం రమేష్...