రసవత్తర రాజకీయం విజయన ‘గరం గరం’
రసవత్తరంగా విజయనగరం రాజకీయం... బొత్స కుటుంబంలో కలహాలు పెట్టిన రెడ్డి కులానికి చెందిన ప్రముఖ నాయకుడు... *పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ దిన పత్రిక పొలిటికల్ న్యూస్ 9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి* గత నాలుగేళ్లుగా కుటుంబంలో అంతర్గత విబేధాలు ఆజ్యం పోసిన ప్రముఖ రెడ్డి నాయకుడు... చిన శ్రీను కాదు కాదు పెద్ద శ్రీను... విజయనగరం జిల్లాలో గత 30 ఏళ్లుగా వందల సంవత్సరాల నుంచి విజయనగరం జిల్లా విజయనగరం రాజులు, బొబ్బిలి...