రాజకీయ నాయకులకు డాన్స్‌లకు సమయం ఉంది… నాగారం ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించడానికి సమయం లేదా?.

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్ మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ ప్రతినిధి ఏ.పాండురంగారావు. కీసర మండలం : నాగారం :  నాగారం మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ 5 లోని సెయింట్ మేరీస్ బెతాని కాన్వెంట్ విద్యాలయం సమీపంలో ఉన్న ఈ ప్రమాదకర గుంతలు ఒక ఉదాహరణ మాత్రమే. నాగారం మొత్తం ఇదే పరిస్థితి. రోడ్లపై ఎక్కడ చూసినా ప్రమాదకర గుంతలు. రోజూ వేలాది మంది ప్రజలు, విద్యార్థులు, వాహనదారులు ఈ రోడ్లపై...