రాజనగరంలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

- ఉట్టి కొట్టిన ప్రణవ్ తేజకు శాలువాతో సన్మానం.. రూ.2 వేల నగదు బహుమతి పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 05 2026: వనపర్తి పట్టణంలోని రాజనగరంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. రాజనగరం నుంచి బ్రాహ్మణ వీధి భక్తిశ్రద్ధలతో ఊరేగింపుగా చేరుకొని శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, సంప్రదాయబద్ధంగా ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని చేపట్టారు. ఉట్టి కొట్టే పోటీలో ప్రణవ్ తేజ విజయవంతంగా ఉట్టి...