రాజీమార్గమే రాజమార్గం: డాక్టర్ పి.పి. కృష్ణ అర్జున్

సత్తుపల్లి కోర్టు ప్రాంగణంలో లోక్ అదాలత్ నిర్వహణ రాజీ పడదగిన కేసులను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని సూచన లోక్ అదాలత్, ఉచిత న్యాయ సహాయంపై అవగాహన కల్పించిన న్యాయాధికారులు పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి ఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ సత్తుపల్లి నియోజకవర్గ రిపోర్టర్ ఏ హరిబాబు జూన్ 20 2026: ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని కోర్టు ప్రాంగణంలో మండల లీగల్ సర్వీస్ కమిటీ ఇన్‌చార్జి చైర్మన్ డాక్టర్ పి.పి. కృష్ణ అర్జున్ ఆధ్వర్యంలో లోక్ అదాలత్ నిర్వహించారు....