రాజీవ్ గాంధీ కార్మిక నగర్ నూతన కమిటీ ఎన్నిక…
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్ మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ ప్రతినిధి ఏ.పాండురంగారావు. జవహర్ నగర్ లోని కార్మిక నగర్ కాలని వాసులు నూతన కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. వ్యవస్థపాక అధ్యక్షులుగా కి.శే. కన్నయ్య రాజు. గౌరవ అధ్యక్షులుగా : మోహన్ బాబు. అధ్యక్షులుగా గడ్డం శ్రీను, ప్రధాన కార్యదర్శి : అంగడి బాలరాజు. కోశాధికారిగా: గార ఉపేందర్, గౌరవ సలహాదారులుగా : గర రమేశ్, పల్లపు...