రాజీ మార్గం ద్వారాకేసులకుసత్వరపరిష్కారంసత్వర న్యాయం అందించడమే లోక్ అదాలత్ లక్ష్యం

–3వ జాతీయ లోక్ అదాలత్‌లో 6,617 కేసుల పరిష్కారం,జిల్లా ప్రధాన న్యాయమూర్తి బాకరాజు శ్రీనివాసరావు, పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక పిఎన్ 9టీవీన్యూస్.వనపర్తిజిల్లాబ్యూరోయస్.ఈశ్వర్.సెప్టెంబర్.13.2026.రాజీమార్గంద్వారాకేసులకుసత్వరపరిష్కారంసత్వరన్యాయం అందించడమే లోక్ అదాలత్ లక్ష్యంమని,3వ జాతీయ లోక్ అదాలత్‌లో 6,617కేసులపరిష్కారంమనిజిల్లాప్రధానన్యాయమూర్తి బాకరాజు శ్రీనివాసరావుఅన్నారు.శనివారంవనపర్తి పట్టణంలోనిజిల్లాప్రధానన్యాయస్థానంఆవరణంలోజిల్లాన్యాయసేవలవిభాగంఆధ్వర్యంలో3వ.జాతీయ లోక్ అదాలత్‌ను నిర్వహించారు. వనపర్తిజిల్లాప్రధాన న్యాయమూర్తి బాకరాజు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ జాతీయ లోక్ అదాలత్‌లో వివిధ రకాలకేసులనురాజీమార్గంద్వారాపరిష్కరించారు.ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి బాకరాజు శ్రీనివాసరావు మాట్లాడుతూరాజీమార్గమేరాజమార్గం అని పేర్కొన్నారు. లోక్ అదాలత్ ద్వారా అనేక కేసులనుఇరుపక్షాలఅంగీకారంతోసత్వరమేపరిష్కరించుకునే అవకాశం ఉంటుందని...