రాజేంద్రప్రసాద్ యాదవ్ ను ఘనంగా సన్మానించిన -డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 31 2026: కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ అధ్యక్షులుగా రాజేంద్రప్రసాద్ యాదవ్ ను నియమించడం జరిగింది. రాజేంద్రప్రసాద్ యాదవ్ ను తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి శాలువాతో ఘనంగా సన్మానించారు. డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి మాట్లాడుతూ... గ్రామాల అభివృద్ధి ద్వారానే రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని, గ్రామపంచాయతీలకు...