రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ అయిన ప్రవీణ్ చక్రవర్తికి ఏఐపీసీ తెలంగాణ నాయకుల అభినందనలు
పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో బాజ శేఖర్ జూన్ 05 2026: ఏఐపీసీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డా. జిల్లెల ఆదిత్య రెడ్డి తమిళనాడు నుండి రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ అయిన ఏఐపీసీ చైర్మన్ ప్రవీణ్ చక్రవర్తి ని చెన్నైలోని ఆయన నివాసంలో శుక్రవారం రోజు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏఐపీసీ తెలంగాణ సిఏ హెడ్ సుబ్బారావు ఉన్నం మరియు ఏఐపీసీ మేడ్చల్-మల్కాజిగిరి అధ్యక్షుడు, టీపీసీసీ ఎస్సీ సెల్...