రాజ్యసభ సీటు శ్రీనివాసులరెడ్డి కి దక్కకపోవడం బాధాకరం టీ ఎన్ ఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షులు బొజ్జ తిరుమలేష్

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పి యన్ నైన్ టీవీ తెలుగు న్యూస్ ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ బ్యూరో పసుపులేటి ఉమాశంకర్ తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో జిల్లాకు పెద్దన్నగా నిలబడి, ప్రతి కార్యకర్తకు అండగా ఉన్న నాయకుడు శ్రీ రెడ్డెప్పగారి శ్రీనివాసులరెడ్డి. పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేసి, అధినేత ఆదేశాలను శిరసావహించి, ప్రతి సందర్భంలో పార్టీ అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేసిన ఆయనకు రాజ్యసభ అవకాశం దక్కకపోవడం బాధాకరమని టి ఎన్ ఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షులు బొజ్జ తిరుమలేష్ పేర్కొన్నారు. పార్టీ...