రాణి రుద్రమదేవి వేషధారణలో యూకేజీ చిన్నారి మేఘన

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 15, 2026: కొత్తకోట 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని కొత్తకోటలోని శ్రీ వెంకట పద్మ రాయల్ హైస్కూల్‌లో విద్యార్థులు, చిన్నారులు దేశభక్తిని చాటేలా వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కనిమెట్ట గ్రామానికి చెందిన వాకిటి పరుశరామ్ కుమార్తె వాకిటి మేఘన అనే యూకేజీ చిన్నారి రాణి రుద్రమదేవి వేషధారణలో అందరినీ ఆకట్టుకుంది. చిన్నారి మేఘన రాణి రుద్రమదేవి పాత్రలో...