రాతపూర్వక కారణాలు చెప్పకుండా ఓ వ్యక్తిని అరెస్ట్ చేయడం రాజ్యాంగవిరుద్ధం

పోలీసుల అక్రమ అరెస్టులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ ఎడిటర్ పి రమేష్ ఎవరినైనా అరెస్ట్ చేసే సమయంలో అతనికి అర్థమయ్యే భాషలో అరెస్టుకు గల కారణాలు లిఖితపూర్వకంగా ఇవ్వడం తప్పనిసరి అని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు అరెస్టుకు గల కారణాలు తెలుసుకోవడం ఆర్టికల్ 22 ప్రకారం ఓ వ్యక్తికి ఉన్న హక్కు అని సుప్రీంకోర్టు వెల్లడి ఈ రకంగా అక్రమ అరెస్ట్ చేసిన అనంతరం ఛార్జ్‌షీట్ వేసినా,...