రానున్న సంస్థ గత ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలంతా సైనికుల్లా పని చేయాలి. ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి.

కలసపాడు సెప్టెంబర్ 23 పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక రిపోర్టర్ ఎం ప్రసాద్ రావు కలసపాడు వైఎస్సార్ కడప జిల్లా.బద్వేల్ నియోజకవర్గం కలసపాడు మండల పరిధిలోని చిత్తా మనోహర్ రెడ్డి కళ్యాణ మండపంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం బద్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి , ఎమ్మెల్యే డాక్టర్ సుధ, నియోజకవర్గ యువ నాయకుడు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన...