రాప్తాడు మనదే..! రాష్ట్రం మనదే..! – మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ దినపత్రిక & పొలిటికల్ న్యూస్ 9 టీవీ ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ స్టేట్స్ బ్యూరో: యర్ర నాగరాజు రెడ్డి రాప్తాడు నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన "చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు" సదస్సులో మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం, రాప్తాడు నియోజకవర్గ పరిణామాలపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... "రాప్తాడు మనదే.. రాష్ట్రం మనదే.. ప్రజలంతా మనవైపే ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో మనల్ని...