రాములమ్మ పార్థివ దేహానికి నివాళులర్పించిన

డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో మే 24 2026: వనపర్తి మండలం మెంటేపల్లి గ్రామానికి చెందిన ధర్మారెడ్డి తల్లి రాచాల రాములమ్మ చనిపోయిన విషయం తెలుసుకున్న రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి రాములమ్మ పార్థీవ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.తల్లి లేని బాధ నుంచి కోలుకొని ధైర్యంగా ఉండాలని ధర్మారెడ్డి కి వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం చెప్పారు.