రాష్ట్రంలోని సంచార, అర్ధ సంచార, విముక్త (డీనోటిఫైడ్) జాతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది.
సంచార జాతులకు సర్కారు వరం.. పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 14 2026: రాష్ట్రంలో 51 బీసీ కులాలకు ‘సంచార, విముక్త తెగలు’గా గుర్తిస్తూ జీవో జారీ రాష్ట్రంలోని సంచార, అర్ధ సంచార, విముక్త (డీనోటిఫైడ్) జాతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. అని వాల్మీకి సంఘం ఉమ్మడి పాలమూరు జిల్లా కన్వీనర్ కాంగ్రెస్ నాయకులు మండ్ల దేవన్న నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ......