రాష్ట్రంలో కొత్త పోలీస్ మాన్యువల్, సైబర్ క్రైమ్, డ్రగ్స్, ఆహార కల్తీ ట్రాఫిక్ పై ఉక్కు పాదం

 – తెలంగాణ పోలీస్ లో నూతన వరవడి వందరోజుల పాలనలో సరికొత్త ఆలోచనలు తెలంగాణ డిజిపి సివి ఆనంద్ , పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్.ఈశ్వర్ఆగస్టు10.2026. తెలంగాణ పోలీస్ శాఖలో నూతన కొత్త ఒరవడి తీసుకురావడమే లక్ష్యంగా శాంతిభద్రతలు ప్రధాన ఎజెండాగా రాష్ట్రంలో సాంకేతిక ఆధారిత పోలీసింగ్ వ్యవస్థ కోసం పెద్దపీట వేయడానికి ఇటీవల తెలంగాణ నూతన డిజిపిగా బాధ్యతలు స్వీకరించిన సివి ఆనంద్ 100 రోజుల పరిపాలనపై సరికొత్త ఆలోచనలతో...