రాష్ట్రస్థాయి జూనియర్ హాకీ పోటీలకు పెద్దమందడి విద్యార్థి ఎంపిక

జూలై 9 నుంచి 11 వరకు గచ్చిబౌలి స్టేడియంలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ చాటేందుకు సిద్ధమైన పి. శివశంకర్ పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూలై 8 2026: హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ఈనెల 9, 10, 11 తేదీల్లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి జూనియర్ హాకీ పోటీలకు పెద్దమందడి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి పూర్తి చేసిన పి. శివశంకర్ ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శాంతన్న, ఫిజికల్ డైరెక్టర్ మన్యం...