రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం మద్దిగట్ల గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహణ

చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేసిన మదిగట్ల సర్పంచ్ రాములు యాదవ్ పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 28 2026: రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం ఐదేళ్లలోపు చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేయించే కార్యక్రమాన్ని ఆదివారం మద్దిగట్ల గ్రామ ఆరోగ్య కేంద్రం (సబ్ సెంటర్)లో ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ రాములు యాదవ్ చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ రాములు యాదవ్ మాట్లాడుతూ... చిన్నారులను...